గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధి బలోపేతం: ఎమ్మెల్యే

76చూసినవారు
స్వయం సహాయక సంఘాలు ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తగు సహకారం అందించడం జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో మాట్లాడుతూ. సంఘాల ప్రోత్సహించడం ద్వారా ముఖ్యంగా గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధి బలోపేతం జరుగుతుందన్నారు. పరకాల అభివృద్ధిలో భాగంగా పాలసేకరణ కేంద్రాల ఏర్పాటు, మహిళా సంఘాల ద్వారా ఒక మెగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలను గుర్తించలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్