ప్రభుత్వ భూములను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే

85చూసినవారు
ప్రభుత్వ భూములను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రభుత్వ భూములను, ఆస్తులను గుర్తించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా కృషి చేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. దామెర మండల కేంద్రంలో గల ప్రభుత్వ భూములను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ భూములను గుర్తించి, నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు అనుగుణంగా నివేదికలు తయారు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్