పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ని అప్పగించిన ట్రాఫిక్ పోలీస్

54చూసినవారు
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ని అప్పగించిన ట్రాఫిక్ పోలీస్
వరంగల్ చౌరస్తాలో ఆటోలో ప్రయాణం చేస్తూ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ని ఆటో డ్రైవర్ ద్వారా పోగొట్టుకున్న వారికి అప్పగించారు ట్రాఫిక్ హోంగార్డ్ బొజ్జ రమేష్. ట్రాఫిక్ హోంగార్డ్ రమేష్, డ్రైవర్ ని ప్రజలు అభినందించారు.

సంబంధిత పోస్ట్