ఆర్ధిక నియమాలపై శిక్షణా కార్యక్రమం

71చూసినవారు
ట్రైనింగ్‌ గురించి అధికారులు చెప్పినట్టు, ఏ విధమైన సమస్యలు తలేత్తకుండ, పూర్తి అవగాహనతో ఉండాలని ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులకు హనుమకొండ కలెక్టర్‌ ప్రావిణ్య సూచించారు. శనివారం కలెక్టరేట్లో గ్రామీణ పేదరిక నిర్మూలణ సంస్థ, జిల్లా సమాఖ్య ఆర్ధిక నియమాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శాయంపేట మండలంలో చాలా తక్కువ స్థాయిలో చిన్న స్థాయి వ్యాపారాలు ఎందుకు ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్