దామెర చెరువు మత్తడి కాలువ ముంపు ప్రాంతాన్ని సందర్శన

61చూసినవారు
దామెర చెరువు మత్తడి కాలువ ముంపు ప్రాంతాన్ని సందర్శన
పరకాల దామెర చెరువు మత్తడి కాలువ ముంపు ప్రాంతాన్ని సందర్శించిన పరకాల మున్సిపల్ చైర్మన్ గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరువు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇండ్లలోనికి నీళ్లు వచ్చే ప్రమాదం ఉన్నందున ఆదివారం దామర చెరువును పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పరిశీలించారు. వారు మాట్లాడుతూ కురుస్తున్న వర్షాల వలన కరెంటు స్తంభాలను తాకరాదని. డ్రైనేజీలు నిండుగా ఉంటాయి గనుక చిన్నపిల్లలను డ్రైనేజీ దగ్గరికి చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్