గురువులను కలిసి సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం

65చూసినవారు
గురువులను కలిసి సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 2010-2011 పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించుకున్నారు. ముందుగా సరస్వతి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో వారికి విద్య నేర్పిన గురువులను సత్కరించుకుని, వారు పాఠశాలలో చదువుకునే రోజులలో గడిపిన తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషంగా గడిపారు.

సంబంధిత పోస్ట్