Sep 05, 2019, 07:09 ISTకొత్తూరులో ప్లాట్ అమ్మకానికి కలదుSep 05, 2019, 07:09 ISTవిస్తీర్ణం: 200 గజాలు చిరునామా: భాష్యం డెవెలపర్స్, కొత్తూరు, జెపి దర్గా రోడ్డు సంప్రదించవలసిన వ్యక్తి పేరు: రమా సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ : 7842300900స్టోరీ మొత్తం చదవండి
Top 10 viral news 🔥Oct 22, 2024, 07:10 IST/ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుOct 22, 2024, 07:10 ISTకాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డిని మంగళవారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చేసిన జీవన్ రెడ్డి ఏకంగా సొంత ప్రభుత్వంపైనే హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో మాట్లాడుతూ.. 'నీకోదండం.. నీ పార్టీకో దండం. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నా' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.