ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

147చూసినవారు
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పూలమాలలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా కార్యదర్శి చింతా ఎల్లస్వామి మాదిగ, ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తాటికాయల హరి కృష్ణ మాదిగ, ఎస్ మహేందర్ మాదిగ, టి రామకృష్ణ, దయాకర్, చంటి, చింటూ, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్