మళ్లీ మంచి రోజులు వస్తాయి

5789చూసినవారు
మళ్లీ మంచి రోజులు వస్తాయి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు ఎవరు ఆధర్యపడవద్దని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కార్యకర్తలు అయోమయమై గందరగోళానికి గురికావద్దని సూచించారు. అనునిత్యం ప్రజల వెంట తాను ఉంటానని, మళ్లీ మంచి రోజులు వస్తాయంటూ రాజయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్