విద్యుత్ షాక్ తో ఆవు మృతి

54చూసినవారు
విద్యుత్ షాక్ తో ఆవు మృతి
లింగాల గణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన కోరిపల్లి రాజిరెడ్డికి చెందిన పాడి ఆవు విద్యుత్ షాక్ తో ఆదివారం మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం పక్క పొలం రైతు తన మామిడి తోట చుట్టూ వేసుకున్న కంచకు మోటార్ సర్వీస్ వైరు అనుకోని ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా జరిగింది. మేత కోసం వెళ్ళిన ఆవు కంచకు తగలగా విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు రూ. 1లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్