దంచి కొట్టిన వర్షం

1102చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు, తిమ్మంపేట, పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్