ఉచిత శిక్షణకు గడువు పెంపు

530చూసినవారు
ఉచిత శిక్షణకు గడువు పెంపు
తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువును వచ్చే నెల 9 వరకు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు 45 రోజుల వరకు ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7330990322 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్