జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని బ్యాంకులో రైతులు గురువారం నిరసనకు దిగారు. బ్యాంకు అధికారుల తప్పిదం వల్లే తమకు రైతు రుణమాఫీ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చేతుల్లో ఏమి లేదని సాంకేతిక కారణాల వల్లే కొందరి రైతులకు మాఫీ కాలేదన్నాని అధికారులు చెప్పుకొచ్చారు.