చేనేత కార్మికుల సద్వినియోగం చేసుకోవాలి

81చూసినవారు
చేనేత కార్మికుల సద్వినియోగం చేసుకోవాలి
జనగామ జిల్లాకు చేనేత చెందిన కార్మికులు టీనేత ఆప్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా జౌళి శాఖ అధికారి చౌడేశ్వరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కార్మికులకు గుర్తింపు లభించేలా మార్కెట్ కల్పించడంతోపాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రతకు నేత బీమా పథకం ఉంటుందని పేర్కొన్నారు. కార్మిక జీవితంలో ఉన్న వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్