దానం నాగేందర్ నీలాంటి చీటర్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం అన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీట్ చేసి పొయి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు బుద్దిచెప్పారు. కడియం పచ్చి మోసగాడు. క్యారక్టర్ ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటాడు కానీ కడియం పెద్ద చీటర్, సిగ్గు, శరం, ఇజ్జత్ లేనోళ్ళ మీరు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కి రండి ప్రజలే మీకు బుద్దిచెప్తారని అన్నారు.