నీటి పొదుపులో నెల్లుట్ల ఆదర్శం

68చూసినవారు
నీటి పొదుపులో నెల్లుట్ల ఆదర్శం
లింగాల ఘనపూర్ మండలంలోని నెల్లుట్ల గ్రామం నీటి పొదుపు విషయంలో మంచి మార్పులకు శ్రీకారం చుట్టి పురస్కారం దక్కించుకుంది. అయితే మాజీ సర్పంచ్ చిట్ల స్వరూప రాణి ఇంటింట అవగాహన కల్పించి ప్రజలందరి సహకారంతో నూరు శాతం ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయించారు. తద్వారా భూగర్భ జలమట్టం పెరిగినట్లు శనివారం అధికారులు తెలిపారు. నీటి సమృద్ధి విభాగంలో గతేడాది కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు కూడా అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్