జిల్లాలో 11. 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

83చూసినవారు
జనగామ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11. 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సోమవారం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ 24, రఘునాథపల్లి 1, చిల్పూర్ మండలం మల్కాపూర్ 22. 5, జఫర్గడ్ 21. 5, కునూరు 17. 8, తాటికొండ 16. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్