బిఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది

589చూసినవారు
కడియంకు ఉన్న ఆస్తి ఏంటి అంటే అది నియోజకవర్గ ప్రజలే అని కడియం కావ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కావ్యతో కలిసి నియోజకవర్గ కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్