రంగశాయిపేటలో 7వ రోజు బొడ్డెమ్మ వేడుకలు

60చూసినవారు
గ్రేటర్ వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటలోని సగర వీధిలో మహిళా ఆధ్వర్యంలో 7వ రోజు బొడ్డెమ్మ వేడుకలు కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆట పాటలతో బొడ్డెమ్మను కొలిచారు. తదనంతరం వాయినాలు ఇచ్చుకొని వారు ఇంటి వద్ద నుండి తెచ్చిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు. అనంతరం జోల పాటతో వేడుకలను తొలగించారు.

సంబంధిత పోస్ట్