రంజాన్ ఏర్పాట్ల పరిశీలన

568చూసినవారు
రంజాన్ పండుగ సందర్భంగా వరంగల్ పరిధిలో ఈద్దాలు, మసీదుల వద్ద ఏర్పాట్లను వరంగల్ ఏసీపీ లు బుధవారం పరిశీలించారు. వరంగల్ త్రినగరిలో పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. నియంత్రణపై పోలీసులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, మట్టెవాడ సీఐ తుమ్మ గోపి, ట్రాఫిక్ సీఐ శ్రీధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్