ఆర్యవైశ్యుల మద్దతు కాంగ్రేసు కే

85చూసినవారు
ఆర్యవైశ్యుల మద్దతు కాంగ్రేసు కే
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకే ఆర్యవైశ్యుల మద్దతు ఉంటుందని వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు స్పష్టం చేశారు. సోమవారం వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం భవన్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. పదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చని మోదీ, కేసీఆర్లను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్