బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు

72చూసినవారు
వరంగల్ నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి గుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కళాధర కూచిపూడి నృత్య క్షేత్రం కాళేశ్వరం అనూష శిష్య బృందం కూచిపూడి నృత్యం అలరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్