సైబర్ నేరాలపై జాగ్రత్త అవసరం

72చూసినవారు
సైబర్ నేరాలపై జాగ్రత్త అవసరం
ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని వరంగల్ మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య సూచించారు. ఈమేరకు సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై శనివారం సాయంత్రం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన సాంకేతికను ఉపయోగించి నమ్మించి మోసం చేసే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్ లు, లింక్ లకు స్పందించవద్దని వెంటనే 1930 నంబరు కాల్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్