నేడు డిప్యూటీ సీఎం పర్యటన

72చూసినవారు
నేడు డిప్యూటీ సీఎం పర్యటన
నేడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం ములుగు జిల్లా ఎర్రగట్టమ్మ దేవాలయం సందర్శన అనంతరం ఇంచెర్లలో వనమహోత్సవంలో పాల్గొని మహమ్మద్ గౌస్ పల్లిలో అమ్మ మాట అంగన్ వాడి బాట కార్యక్రమాన్ని ప్రాభించనున్నారు. అనంతరం ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని హన్మకొండ ఐడీఓసి భవన్ లో రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్