హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక

70చూసినవారు
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్ లోని 100 పడుకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా మార్చబోతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 82.00 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో రాష్ట్ర హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు జారి చేసింది. దీంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్