సమాచార హక్కు వికాస సమితి ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

373చూసినవారు
సమాచార హక్కు వికాస సమితి ఆవిర్భవ దినోత్సవం వేడుకలు
సమాచార హక్కు వికాస సమితి ఆవిర్భవ దినోత్సవాన్ని వరంగల్ కరిమబాద్ లో గల కార్యాలయంలో సమాచార హక్కు వికాస సమితి ఆవిర్భవ దినోత్సవ వేడుకలను జిల్లా కమిటీ సభ్యులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జెండా ఆవిష్కరించారు. తదుపరి ఆటోనగర్ లో గల అందుల పాఠశాలను సందర్శించి అంద పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్