వరంగల్ జిల్లా :మానవ హక్కుల ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కొమ్ము ఐరప్ప ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జి. చంద్రయ్య చేతుల మీదుగా పాలకుర్తి విజయ్ కుమార్ ఐడి కార్డు మంగళవారం అందుకున్నారు. అనంతరం పాలకుర్తి విజయ్ కుమార్ మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తి చంద్రయ్య కు, అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.