మద్యం మత్తులో ఆకతాయిల హల్చల్

9016చూసినవారు
వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ ప్రాంగణంలో ఆదివారం పట్టపగలు మద్యం మత్తులో ఆకతాయిలు హల్చల్ చేశారు. ఇరువర్గాల మధ్య కొట్లాట జరగడంతో రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురయ్యారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి సిగరెట్లు, మద్యం నే కారణం అని స్థానికులు ఆరోపించారు. ఇంతేజార్ గంజ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్