కాలనీ సమస్యలపై భరోసా ఇచ్చిన లోలకపూరి శ్రీనివాస్

554చూసినవారు
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో 36వ డివిజన్ చింతల్, ఆర్ఎస్ నగర్, చంద్ర వదిన కాలనీ, సభ్యులతో సమావేశమైన సుస్మిత గార్డెన్ యజమాని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోలకపురి శ్రీనివాస్ బుధవారం కాలనీ సమస్యలు అవగాహన నిర్వహించారు. కొండా సురేఖను భారీ మెజారిటీతో గెలిపించినందుకుగాను వారికి ధన్యవాదములు తెలుపు వారికున్న సమస్యలపై చర్చించి మీరు ఎవరికీ  ఎలాంటి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మీకున్న సమస్యలతో నన్ను సంప్రదించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్