దేవాలయాల అభివృద్ధిపై మంత్రి సమీక్ష

63చూసినవారు
రాష్టంలోని పలు దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పన తదితర అంశాల పై సెక్రటేరియట్ లోని దేవాదాయ ధర్మదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్