ప్రసూతి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

78చూసినవారు
వరంగల్ సికేఎం ప్రసూతి ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
గర్భిణీలకు స్కానింగ్ చేయడానికి సిబ్బంది కరువు అయిన పరిస్థితి నెలకొంది. గురువారం స్కానింగ్ చేయడానికి ఎవరూ లేకపోవడంతో గర్భిణీలు బారులు తీరారు. ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలకు వెళ్లాలని సికే ఎం ఆసుపత్రి సిబ్బంది చెపుతున్నారని రోగులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్