120 కుటుంబాలకు రంజాన్ తోఫా

78చూసినవారు
120 కుటుంబాలకు రంజాన్ తోఫా
వరంగల్ నగరంలోని చింతల్, చంద్రవదన కాలనీ, ఆర్ఎస్ నగర్, పుప్పాలగుట్ట, ఏసీ రెడ్డి నగర్ వివిధ ప్రాంతాలలో బుధవారం రంజాన్ సందర్భంగా నిరుపేద మైనారిటీ కుటుంబాలకు 11 రకాల నిత్యవసర వస్తువులను ప్రముఖ రాజకీయ వేత్త శ్రీనివాస్ అందజేశారు. ఒక్కటి గాను 680 రూపాయలు, సుమారు 120 కుటుంబాలకు వారి ఇంటికి వెళ్లి అందజేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్