వరంగల్ లో రాపిడో క్యాప్టెన్సు ధర్నా

70చూసినవారు
వరంగల్ లో  రాపిడో క్యాప్టెన్సు ధర్నా
వరంగల్ లో రాపిడో బైకర్స్ ధర్నాకు దిగారు. తమ డిమాండ్ ను తీర్చాలంటూ మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరంగల్ ట్రై సిటీస్ లో రాపిడో బైకర్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తమ డిమాండ్స్ నెరవేరేంతవరకు ధర్నాను ఆపేది లేదని రాపిడో బైకర్స్ అంటున్నారు.

సంబంధిత పోస్ట్