మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: వరంగల్ జిల్లా కలెక్టర్

57చూసినవారు
మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: వరంగల్ జిల్లా కలెక్టర్
మీసేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఆదివారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ మీ సేవా ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి ఎంజిఎం వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మీసేవా కేంద్రాల ద్వారా రెవెన్యూ శాఖ 250కు పైగా అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్