నిమజ్జన వేడుకలు ప్రారంభించిన మేయర్

64చూసినవారు
బల్దియా పరిధిలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. సోమవారం సాయంత్రం వరంగల్ జిల్లా పరిధి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద జిల్లా కలెక్టర్ సత్య శారద, బల్దియా కమీషనర్ అశ్వినిలతో కలిసి వినాయక నిమజ్జన వేడుకలను మేయర్ ప్రారంభించారు. బల్దియా వ్యాప్తంగా 23 చెరువుల్లో క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు కోటి రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్