ఎంజీఎం లో ముగ్గురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం

84చూసినవారు
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో
మంచిర్యాల జిల్లా తాండూర్, కాసిపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ముగ్గురు మృతి చెందారు. సముద్రాల మెండయ్యా (60) సముద్రాల శ్రీదేవి( 50) కూతురు చైతన్య (30) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. శివప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్