బిజీగా మారిన వరంగల్ చౌరస్తా

56చూసినవారు
బిజీగా మారిన వరంగల్ చౌరస్తా
సద్దుల బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకొని బుధవారం వరంగల్ చౌరస్తా, స్టేషన్ రోడ్, బట్టల బజార్ ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది, దీంతో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం వాహన రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీస్ అధికారులు నానా తంటాలు పడవలసి వస్తుంది.

సంబంధిత పోస్ట్