వరంగల్: ఎంబీబీస్ బి కేటగిరీలో 258 సీట్లు

66చూసినవారు
వరంగల్: ఎంబీబీస్ బి కేటగిరీలో 258 సీట్లు
రాష్ట్రంలోని 26 ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ (బీ కేటగిరి) లోకల్‌ కోటాలో 143 ఎంబీబీఎస్‌ సీట్లు, అన్‌రిజర్వ్‌డ్‌ కోటలో 115 సీట్లు ఖాళీగా ఉన్నట్లు వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్ మంగళవారం వెల్లడించారు. రెండో విడత మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల వెబ్‌ఆప్షన్లకు బుధవారం. 3 గంటల వరకు అవకాశం ఉంది. బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల కోసం బుధవారం నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్