ఐఎంఏ ఆధ్వర్యంలో చర్చ వేదిక

77చూసినవారు
తెలంగాణ జోన్ ఐఎంఏ 3వ కాన్ఫరెన్స్ కార్యక్రమం వరంగల్ నగరంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు. ప్రజారోగ్యం-ప్రభుత్వ విధానాలు, నకిలీ వైద్యులు-దుష్పరిణామాలు, వైద్య సిబ్బందిపై దాడులు-నివారణ చర్యలు, యువ వైద్యుల ఆకస్మిక మరణాలు-కారణాలు అనే నాలుగు అంశాలపై చర్చ వేదిక ఏర్పాటు చేశారు. ఇందులో ప్రముఖ వక్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్