హన్మకొండ చౌరస్తాలో చెప్పుల షాపు దగ్ధం

54చూసినవారు
ఉమ్మడి వరంగల్ హన్మకొండ చౌరస్తాలోని కాదిమ్స్ ఫుట్ వేర్ నందు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకస్మికంగా భారీ ఎత్తున మంటలు చెలరేగి పూర్తిగా షాప్ దగ్ధమైనట్లు వివరించారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్