ఐదున్నర ఫీట్ల ఎత్తుతో పసుపు గౌరమ్మ

80చూసినవారు
ఐదున్నర ఫీట్ల ఎత్తుతో పసుపు గౌరమ్మ
కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో జేష్టాష్టమి సందర్భంగా జ్యేష్టాదేవి పూజను బుధవారం మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంటింటి నుండి సేకరించిన పసుపును ఉపయోగించి ఐదున్నర ఫీట్లకు పైగా ఎత్తుతో పెద్ద గౌరమ్మను తయారుచేసి అలంకరించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్