రైలు క్రింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు

22203చూసినవారు
వరంగల్ లో గురువారం ట్రైన్ కింద పడి చనిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని వరంగల్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ రవి ప్రాణాలకు తెగించి యువకుడిని కాపాడాడు. యువకుడి ప్రాణాలు కాపాడిన హోం గార్డ్ ను స్థానికులు అభినందించారు. ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్