సమయపాలన పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న బీసీ హాస్టల్ వార్డెన్లు, వర్కర్ల పైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ హాస్టల్ వర్కర్లు బినామీలతో పనిచేయిస్తూ, వర్కర్లు ఇతరత్రా వ్యాపారాలు చేసుకుంటూ విధులకు హాజరు కాకుండా ఉన్నారు. అధికారులు స్పందించి వార్డెన్లు, వర్కర్ల పైన చర్యలు తీసుకోవాలని అన్నారు.