గణపతి స్వామి వారి వార్షిక మహోత్సవము

541చూసినవారు
వరంగల్ పాతగ్రేన్ మార్కేట్ దయానందకాలనీ లోని శ్రీరత్న గర్భగణపతి దేవాలయం లో శ్రీరత్నగర్భ గణపతి స్వామి వారి వార్షిక మహోత్సవము ఈ నెల 4వ తేదీ గురువారం నుండి 5 శుక్రవారం వరకు కార్యక్రమాలు జరుగునని బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు కురవి రాజేశ్వరశర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్