అక్రమ కట్టడాలను కూల్చివేసిన బల్దియా అధికారులు

4004చూసినవారు
గ్రేటర్ వరంగల్ లోని 11వ డీవిజన్ ములుగు రోడ్ కాపువాడలో సిల్ట్ ఫోర్ ప్లస్ అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా పెంట్ హౌజ్, సిల్ట్ లో అక్రమణలు చేసి నిర్మించిన కట్టడాన్ని శనివారం బల్దియా టౌన్ ప్లానింగ్, డిఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా కూల్చివేశారు. నగరంలో నిబంధనకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు చేస్తే తప్పకుండా కూల్చివేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్