వేల మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడి

54చూసినవారు
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, వేలాది మంది విద్యార్థులత, భారీ ర్యాలీతో సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. 6, 500 కోట్ల ఫీజు రియింబర్స్ మెంట్, గత ఆరేళ్లుగా 8 వేలకోట్ల ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్