మల్లికాంబ మనోవికాస కేంద్రంలో పండ్లు దుప్పట్లు పంపిణీ

66చూసినవారు
హనుమకొండ జిల్లాలోని బాలసముద్రంలో గల మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మంగళవారం దొమ్మటి శ్రీకాంత్ అనూష దంపతుల కుమార్తె దీపాలి జన్మదిన సందర్భంగా మానసిక దివ్యంగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే శుభకార్యాలను అనాధ ఆశ్రమం, వృద్ధాశ్రమంలో జరుపుకోవాలని వారు కోరారు.