హనుమకొండలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 14-12-2023న స్మైల్ ఫౌండేషన్ హెల్త్ ఆర్గనైజేషన్, వారు, శ్రీ కమలాకర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి నిర్వహణలో , ఉచిత వైద్య శిబిరము నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో, డాక్టర్ సిద్ధార్థ, బీ. పీ, షుగరు, మొదలైన వైద్య
పరీక్షలు నిర్వహించారు. సుమారు 80 మందికి పైగా, వైద్య
పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.