30 రైళ్లకు హాల్టింగ్ ఎత్తివేత

59చూసినవారు
30 రైళ్లకు హాల్టింగ్ ఎత్తివేత
ఈ నెల 25 నుంచి వరంగల్ మీదుగా ప్రయాణించే 20 రైళ్లకు తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేస్తున్నట్లు, 10 రైళ్లను కాజీపేట జంక్షన్లో హాల్డింగ్ కల్పించనున్నట్లు అధికారులు శుక్రవారం సాయంత్రం తెలిపారు. హసన్‌పర్తి-కాజీపేట ఎఫ్ క్యాబిన్ వరంగల్ స్టేషన్ల మధ్య జరిగే నాన్ ఇంటర్లాకింగ్ బ్లాక్ తో విజయవాడ- కాజీపేట-బల్హార్షా- సికింద్రాబాద్ సెక్షన్ లో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్