హలో బీసీ-ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ

81చూసినవారు
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టి అగ్రవర్ణాల ఓట్లతో బీసీలకు నష్టం చేసే విధంగా ఉందని తెలంగాణ బీసీ రాష్ట్ర నాయకులు నాయిని భరత్ అన్నారు. శుక్రవారం హలో బీసీ-చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. బీసీల కులగణన చేయాలని అన్నారు. చట్టసభల్లో బీసీల సాధన కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్